Ram Charan: 'RC16' కోసం శివన్న లుక్ టెస్ట్ కంప్లీట్.. కరుణడ చక్రవర్తిగా..!

1 year ago 15
RRRతో గ్లోబ‌ల్ స‌క్సెస్‌ను సాధించి ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులను, సినీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన రామ్ చ‌ర‌ణ్.. ఆ తర్వాత గేమ్ ఛేంజర్‌తో పూర్తిగా నిరాశపరిచాడు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అందులో పావు వంతు కూడా కలెక్షన్లు సాధించలేక డిజాస్టర్‌గా నిలిచింది.
Read Entire Article