Ram Charan: అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మెగా కపుల్... ఏం ఉన్నార్రా బాబు..!

5 months ago 8
ram charan and upasana konidela: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం మెల్‌బోర్న్‌లో ఉన్నాడు. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివెల్ ఆఫ్ మెల్‌బోర్న్‌కు స్పెషల్ గెస్టుగా వెళ్లాడు. ఈ సందర్భంగా తన భార్య ఉపాసనతో కలిసి ఓ ఫోటో దిగాడు.
Read Entire Article