Ram charan latest pic viral on internet: రామ్ చరణ్ లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ప్యారిస్ ఒలంపిక్స్‌లో దిగిన ఈ ఫోటోలో రామ్ చరణ్ చాలా స్టైలిష్‌గా ఉన్నాడు. లైట్ గడ్డంతో, బ్లాక్ కలర్ షేడ్స్, టోపీ పెట్టుకొని కౌ బాయ్ గెటప్‌లో అదిరిపోయాడు.