Ram Charan: ఐఐఎఫ్ఏ ఉత్సవం-2024 ఈవెంట్‌కు... గెస్ట్‌గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..!

4 months ago 4
Ram Charan: మెగా ట్యాగ్ తో ఇండస్ట్రీలోకి వచ్చినా.. తన టెర్రిఫిక్ యాక్టింగ్, సింప్లిసిటీతో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ఆరేళ్ల కిందట వచ్చిన 'రంగస్థలం' సినిమాతో తన యాక్టింగ్ పొటెన్షియల్ ఏంటో నిరూపించాడు ఈ మెగా వారసుడు.
Read Entire Article