Ram Charan: గుడ్ న్యూస్ చెప్పిన మెగా కపుల్.. మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్!

10 months ago 21
మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన జంట మరోసారి తల్లిదండ్రులుగా మారబోతున్నారనే శుభవార్త మెగా అభిమానుల్లో పండుగ వాతావరణాన్ని సృష్టించింది.
Read Entire Article