Ram Charan : గుబురు గడ్డం, పొడవాటి జుట్టు.. లుక్ మార్చేసిన రామ్ చరణ్.. ఎందుకంటే..?

1 year ago 39
మెగా అభిమానులు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ.. షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుంది అనేది ఇంకా ఖరారు కాలేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి కాని. ఈ సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్‌లో మూవీ రిలీజ్ అవుతుందని నిర్మాత దిల్‍రాజు చెబుతున్నా.. ఇంకా నమ్మకం లేని పరిస్థితి ఉంది. అయితే రామ్‍చరణ్ తదుపరి ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానతో సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
Read Entire Article