Ram Charan | నాకు ‘మగధీర’.. రోషన్‌కు ‘ఛాంపియన్‌’

8 months ago 26
నటుడు శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా ప్రదీప్‌ అద్వైతం తెరకెక్కించిన సినిమా ‘ఛాంపియన్‌’. గురువారం నిర్వహించిన ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు రామ్‌ చరణ్‌ ముఖ్య అతిథిగా హాజరై, సినిమా విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. వైజయంతీ మూవీస్‌ సంస్థతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.#ramcharan #roshan #tollywood
Read Entire Article