Ram Charan: రామ్ చరణ్ 256 అడుగుల కటౌట్ ఆవిష్కరణ.. ఇది కదా మెగా క్రేజ్ అంటే..!

3 weeks ago 4
విజయవాడలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఏర్పాటు చేసిన 256 అడుగుల ఎత్తయిన రామ్ చరణ్ కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Read Entire Article