Ram Charan: రామ్ చరణ్ ఒక అద్భుతమైన నటుడు: హాలీవుడ్ నటుడు లుకాస్ బ్రావో
5 months ago
7
Ram Charan: ఆర్ఆర్ఆర్‌లో అల్లూరి సీతారామరాజు పాత్రకు జీవం పోసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటనకు ఇండియన్ సినీ ప్రేక్షకులే కాదు.. హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు.