Ram Charan: రామ్ చరణ్‌కు తల్లిగా, లవర్‌గా, ఫ్రెండ్‌గా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?

9 months ago 23
రంగస్థలం సినిమాతో నటుడిగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న చరణ్ అన్న.. ఆర్ఆర్ఆర్‌తో గ్లోబల్ రేంజ్‌కు వెళ్లిపోయాడు. ఇప్పుడు ఆయన సినిమాల కోసం రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు.. యావత్ ఇండియా సినీ లవర్స్ కూడా వేయిట్ చేస్తున్నారు.
Read Entire Article