Ram Charan: రామ్ చరణ్ పవర్ ఫుల్ స్పీచ్... గేమ్ ఛేంజర్ కథ పవన్ కళ్యాణ్ గారిదే...!

2 weeks ago 3
సరిగ్గా 6 రోజుల్లో రిలీజ్ కాబోతున్న గేమ్ చేంజర్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ సినీ లవర్స్ ఎంతో ఎగ్‌జైట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నారు.
Read Entire Article