Ram Charan: రామ్ చరణ్‌పై ఎందుకంత ద్వేషం.. అతను ఏమైనా తప్పు చేశాడా..? ట్వీట్ వైరల్!

2 weeks ago 3
Film Critic Umair Sandhu About Ram Charan Has Haters: రామ్ చరణ్‌పై ఎందుకంత ద్వేషం, సోషల్ మీడియాలో అతనికి ఎందుకు అంత మంది హేటర్స్ ఉన్నారంటూ సౌత్ ఫిల్మ్ క్రిటిక్‌ ఉమైర్ సంధు ఎక్స్‌లో ఓ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. ఆ ట్వీట్‌కు అనేకమంది నెటిజన్స్ పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Read Entire Article