Ram Charan: రామ్ చరణ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ ప్రశంసల వర్షం.. నాటు నాటు స్టెప్ వేయాలని ఉందంటూ..

2 months ago 7
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతనితో ఓ ఈవెంట్ సందర్భంగా ఫొటో దిగిన కైఫ్.. అందరినీ గర్వపడేలా చేశావని కామెంట్ చేయడం విశేషం.
Read Entire Article