Ram Gopal Varma | అరెస్ట్ భయం.. రామ్‌గోపాల్ వర్మ పరార్

1 year ago 31
టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ భయం వెంటాడుతోంది. చంద్రబాబునాయుడు, లోకేష్, పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన కేసులో ఆర్జీవీని అరెస్ట్ చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో.. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు.
Read Entire Article