రోజు రోజు కు రామ్ గోపాల్ వర్మ (అర్జివి) చేష్టలు శృతిమించి పోతున్నాయి . సామాజిక ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న అర్జివి పై చట్ట పరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సారథ్యంలో ఈ రోజు రాజమండ్రి లోగల 3 వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు .