Ram Gopal Verma: నేను Vodka తాగను.. రామ్ గోపాల్ వర్మ న్యూ ఇయర్ రిజల్యూషన్
3 weeks ago
4
రామ్‌గోపాల్ వర్మ అంటేనే కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్. ఏ సందర్భం వచ్చినా దానికి అనుగుణంగా ఏదో ఒక ట్వీట్ చేయడమో, లేదా కామెంట్స్ చేయడమో చూస్తూ ఉంటాం. అది రాజకీయ నాయకుడైనా, సెలబ్రెటీ అయినా ఎలాంటి మొహమాటం లేకుండా ఇచ్చి పాడేస్తాడు.