రామ్ పోతినేని హీరోగా పి. మహేశ్‌బాబు తెరకెక్కించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నాయిస్తోంది. ఈ నెల 28న విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సాంగ్ ప్రోమో విడుదల చేశారు. ఫుల్ సాంగ్ ఈ బుధవారం రిలీజ్ కానుంది.