Ram Pothineni: ఆంధ్రా కింగ్ తాలుకా నుంచి 'పప్పీ షేమ్' సాంగ్ ప్రోమో రిలీజ్!
6 months ago
7
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇప్పుడు 'ఆంధ్రా కింగ్ తాలుకా'తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. కానీ ఈసారి రామ్ ఓ మాస్ మసాలా కధ కాదు... ఒక హై ప్రొడక్షన్ వాల్యూస్, హై వాల్యూతో కూడిన లవ్ స్టోరీని ఎంచుకున్నారు.