Ram Pothineni: 'ఆంధ్రా కింగ్ తాలూకా' ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్.. బ్యూటిఫుల్ మెలోడీ బ్రో!

11 months ago 21
టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇప్పుడు 'ఆంధ్రా కింగ్ తాలుకా'తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. కానీ ఈసారి రామ్ ఓ మాస్ మసాలా కధ కాదు... ఒక హై ప్రొడక్షన్ వాల్యూస్‌, హై వాల్యూతో కూడిన లవ్ స్టోరీని ఎంచుకున్నారు.
Read Entire Article