Ram Pothineni: నెల రోజుల గ్యాప్‌లో 18 కిలోల బరువు తగ్గిన రామ్.. ఏందన్నా ఈ డెడికేషన్..!

5 months ago 7
Double Ismart Movie: సరిగ్గా వారం రోజుల్లో రిలీజ్ కాబోతున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాపై మెల్లి మెల్లిగా అంచనాలు ఎగబాకుతున్నాయి. మాములుగానే హిట్టయిన సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతుందంటే ఆడియెన్స్‌లో ఉండే ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు.
Read Entire Article