Ram Pothineni: పెన్ను పట్టిన రామ్ పోతినేని.. 'ఆంధ్ర కింగ్ తాలూకా' కోసం తొలిసారిగా..!
8 months ago
13
టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇప్పుడు 'ఆంధ్రా కింగ్ తాలుకా'తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. కానీ ఈసారి రామ్ ఓ మాస్ మసాలా కధ కాదు... ఒక హై ప్రొడక్షన్ వాల్యూస్, హై వాల్యూతో కూడిన లవ్ స్టోరీని ఎంచుకున్నారు.