Rama Rajamouli: రాజ‌మౌళి వైఫ్ న‌టించిన ఒకే ఒక తెలుగు సీరియ‌ల్ ఏదో తెలుసా?

1 month ago 5

Rama Rajamouli: టాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ ఎస్ రాజ‌మౌళి వైఫ్ ర‌మ రాజ‌మౌళి అమృతం సీరియ‌ల్‌లో న‌టిగా క‌నిపించింది. ఆమె సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించిన మొద‌టి, చివ‌రి సీరియ‌ల్‌ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. 

Read Entire Article