Rama Rama Song Lyrics: నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం.. హనుమాన్ జయంతి రోజు ఈ సూపర్ హిట్ పాటతో తన్మయత్వం.. ఇవిగో లిరిక్స్
1 week ago
3
Rama Rama Song Lyrics: హనుమాన్ జయంతి వచ్చేసింది. భక్తులందరూ ఆ శ్రీ ఆంజనేయుడి భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. ఈ సమయంలోనే ఈ సూపర్ హిట్ పాటతో ఆ చిరంజీవిని తలుచుకోండి. శ్రీ ఆంజనేయం మూవీలోని సాంగ్ లిరిక్స్ మీకోసం.