Ramam: శ్రీరామ నవమి వేళ వైవిధ్యమైన కథాంశంతో పాన్ ఇండియా మూవీ ‘రామం’ షురూ..
1 year ago
15
శ్రీరామనవమి సందర్భంగా వేణు దోనేపూడి 'రామం' అనే పాన్ ఇండియా సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో నటిస్తున్నారు. దర్శకుడిగా లోకమాన్య పరిచయం అవుతున్నారు.