Ramani kalyanam Movie: 'రమణి కళ్యాణం' మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్..!
4 months ago
11
యువ నటులు దీప్శిక, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త చిత్రం “రమణి కళ్యాణం”. ఈ విభిన్న ప్రేమకథా చిత్రాన్ని ప్రతిభావంతుడైన విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు.