Ramayan Serial: రామాయణంలో ఈ శూర్పణఖ గుర్తుందా?.. ఇప్పుడెలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు!

1 day ago 3
ఆమె విలనిజం ఓ రేంజ్‌లో ఉండేది. భయంకరమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో 'రామాయణం (Ramayan)' సీరియల్‌లో రావణుడి చెల్లి (Ravana sister)గా ఆడియన్స్‌ను భయపెట్టింది. ఈ ఒక్క శూర్పణఖ క్యారెక్టర్ చేసి, ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.
Read Entire Article