Ramayana Movie: ఆ సీన్‌తో 'రామాయణ' ఫస్ట్ పార్ట్‌కు ముగింపు... అబ్బబ్బబ్బ ఏం ప్లాన్ అసలు..!
6 months ago
6
కొన్ని కథలు ఎన్ని వందల సార్లు చూసినా.. ఎన్ని వేల సార్లు విన్నా సరే తనివి తీరదు. మళ్లీ మళ్లీ వినాలనిపిస్తూనే ఉంటుంది.. చూడాలనిపిస్తుంటుంది. అలాంటి గొప్ప ఇతిహాసాల్లో రామాయణం ఒకటి. యావత్ ఇండియాలో ఈ కథ గురించి తెలియని హిందువు ఉండడేమో.