Rambha: జేడీ చక్రవర్తి నేను చాలా క్లోజ్.. కానీ, నా పెళ్లి సమయంలో ఆయన! షాకింగ్ సీక్రెట్
3 months ago
9
JD Chakravarthy: అప్పట్లో అందరు అగ్ర హీరోలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన హీరోయిన్ రంభ.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో జేడీ చక్రవర్తిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. అతనో అబద్ధాలకోరు అంటూ ఓపెన్ గా మాట్లాడింది.