Rambha: వామ్మో రంభ అసలు పేరు ఇదా! అరె.. మన పక్కింటి ఆంటీ పేరులాగే ఉందే..

1 month ago 6
90వ దశకం నుంచి పదేళ్ల పాటు ఒక తెలుగు హీరోయిన్ అప్పట్లో దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించి, కుర్రకారుకు మత్తెక్కించింది. ఆమెను సిల్వర్ స్క్రీన్‌పై చూడటానికి అన్ని ఏజ్ గ్రూప్ ఫ్యాన్స్ థియేటర్లకు వచ్చేవారు.
Read Entire Article