Ramya Krishna: బాహుబలి ఆఫర్‌ వద్దనుకున్న రమ్యకృష్ణ.. కానీ అతను చెప్పడంతో..!

4 months ago 9
రమ్యకృష్ణ కెరీర్‌లో బెస్ట్ రోల్ 'బాహుబలి'లో శివగామి. అయితే ఈ రోల్‌ను ముందు ఆమె రిజెక్ట్ చేసిందట. కానీ భర్త సలహాతో మళ్లీ యాక్సెప్ట్ చేసింది. కట్ చేస్తే, అది ఈ సీనియర్ హీరోయిన్ కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీగా మిగిలింది.
Read Entire Article