Ramyakrishna Love Story: రమ్యకృష్ణ- కృష్ణవంశీ లవ్ స్టోరీ ఎలా మొదలైందో తెలుసా? ఈ ప్రేమకథ రహస్యాలు తెలిస్తే షాకవుతారు
3 weeks ago
1
టాలీవుడ్‌లో క్రియేటివ్ డైరెక్టర్‌గా మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న కృష్ణవంశీ.. తన పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ గోప్యంగానే ఉంటాడు. కానీ, గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ సీక్రెట్స్ బయటపెట్టారు.