Rana Daggubati and Anirudh Ravichander | ముంబై ఎయిర్ పోర్టులో రానా
3 months ago
13
సౌత్ స్టార్ రానా దగ్గుబాటి, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. వీరి సడెన్ ఎంట్రీతో అభిమానులు ఆశ్చర్యపోయారు. స్టైలిష్ లుక్స్‌తో ఇద్దరూ అందరి దృష్టిని ఆకర్షించారు.