Rana Daggubati | పద్మనాభస్వామి ఆలయంలో రానా దగ్గుబాటి

3 months ago 10
తిరువనంతపురంలోని చారిత్రక శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మురజపం లక్షదీపం 2025-26 ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 56 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగే ఈ అద్భుతమైన కళలు, సాంస్కృతిక ఉత్సవాన్ని ప్రముఖ సినీ నటుడు రానా దగ్గుబాటి ప్రారంభించారు.
Read Entire Article