Rana House: రానా చిన్నప్పటి ఇల్లు, ఇప్పుడు పెద్ద రెస్టారెంట్.. లోపల ఎలా ఉందో చూస్తే మైండ్
8 months ago
6
రానా ఫ్యామిలీ హౌజ్ కూడా జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఉండేది. దాదాపు 20 ఏళ్ల వయసు వచ్చే వరకు రానా ఈ ఇంట్లోనే పెరిగాడు. ప్రస్తుతం ఇది ఓ రెస్టారెంట్‌గా మారింది.