చరిత్ర ఎప్పుడూ గెలిచిన వాడి పక్షానే ఉంటుంది. ఆ గెలుపు వెనుక ఎంతో మంది సామాన్యుల కన్నీరు, ప్రాణత్యాగాలు మరుగున పడిపోతాయి. మన ఇండియన్ సినిమాలో ఇలాంటి రియలిస్టిక్ పీరియాడిక్ కథలను, ముఖ్యంగా మరుగున పడిన చీకటి అధ్యాయాలను వెండితెరపైకి తీసుకురావడం చాలా అరుదు.