Ranabali Movie: బాబోయ్.. 'రణబలి' వెడ్డింగ్ పోస్టర్ వెనుక ఇంత స్టోరీ ఉందా.. నువ్వు మాములోడివి కాదప్పా..!
5 days ago
3
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల కాంబినేషన్ అంటేనే టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి నటించిన ప్రతి సినిమా అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తుంది.