గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ లాంటి సినిమాల తర్వాత రష్మిక, విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రణబలి మూవీ. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఏందయ్యా సామీ అంటూ ఓ స్పెషల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.