Ranbir Kapoor | దుర్గా పూజలో రణ్‌బీర్ కపూర్

5 months ago 10
ముంబైలో దుర్గా పూజ వేడుకల్లో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ పాల్గొన్నారు. ఆయన ఆలయాన్ని దర్శించుకుని, భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
Read Entire Article