Ranbir Kapoor: నా ఫస్ట్ వైఫ్ ఆలియా కాదు..! రణ్‌బీర్ కపూర్ ఓపెన్ కామెంట్స్

4 days ago 2
రణ్‌బీర్ కపూర్, అలియా భట్ 2022లో ప్రేమ వివాహం చేసుకుని, నవంబర్ 6న కూతురు రాహా జన్మనిచ్చారు. రణ్‌బీర్ తన మొదటి భార్య అలియా కాదని, ఓ అభిమాని గేట్‌ను పెళ్లి చేసుకున్న ఘటనను పంచుకున్నారు.
Read Entire Article