Ranbir- Katrina: రణ్‌బీర్- కత్రినా ప్రైవేట్ ఫొటోస్ లీక్.. దుమారం రేపిన ఈ ఇష్యూ సీక్రెట్స్
6 months ago
6
గతంలో స్పెయిన్‌లోని ఇబిజా బీచ్‌లో రణ్‌బీర్, కత్రినా రిలాక్స్ అవుతున్న పర్సనల్ ఫొటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేశాయి. ఆ ఫొటోలను ఎవరో పర్యాటకులో, ఫొటోగ్రాఫర్లో తీశారని అందరూ అనుకున్నారు. కానీ అసలు నిజం ఇప్పుడు బయటకు వచ్చింది.