Kannada Actress Ranya Rao Arrest At Airport: కన్నడ హీరోయిన్ రన్య రావు అరెస్ట్ అయింది. బెంగళూరు విమానాశ్రయంలో 14.8 కిలోల బంగారంతో రన్య రావు పట్టుబడింది. ఆదాయపు పన్ను విభాగం అధికారులు రన్య రావును అరెస్ట్ చేసినట్లు పీటీఐ సంస్థ వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..!