సినీ ఇండస్ట్రీలో స్టార్స్ గ్లామర్ మాత్రమే బయటకు కనిపిస్తుంది. కానీ, ఆ క్రేజ్ వెనుక వాళ్ల ఫ్యామిలీ సపోర్ట్, ఎన్నో త్యాగాలు దాగి ఉంటాయి. సరిగ్గా ఇలాంటి అండదండలతోనే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఓ సాధారణ అమ్మాయి.. నేడు నేషనల్ క్రష్ ‘రష్మిక మందన్న (Rashmika Mandanna)’గా, పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగింది. ఆమె ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రధాన బలం ఆమె తండ్రి మదన్ మందన్న (Madan Mandanna).