Rashmika Mandanna Gold: విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న పెళ్లిలో ఎన్ని కిలోల బంగారం ధరించారో తెలుసా? ఎన్ని కోట్ల ఖర్చయిందంటే..
1 week ago
2
వధూవరులుగా విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న ప్రతి ఒక్కరినీ ఆకర్షించారు. ఈ నేపథ్యంలో పెళ్లి సమయంలో వారు ధరించిన ఆభరణాలు ఎన్ని కిలోలు, వాటి ధర ఎంత? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.