Rashmika Mandanna Says “Thummanpet I Love You” at Reception | విజయ్ ఊరిలో రష్మిక ఫస్ట్ స్పీచ్

4 days ago 1
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ సొంతూరిలో నిర్వహించిన రిసెప్షన్ కార్యక్రమంలో నటి రష్మిక ప్రత్యేకంగా సందడి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రష్మిక… “తుమ్మన్‌పేట్ ఐ లవ్ యూ” అంటూ గ్రామస్తులను ఉత్సాహపరిచారు. ఆమె మాటలకు అక్కడికక్కడే అభిమానులు హర్షధ్వానాలు చేశారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
Read Entire Article