Rashmika Mandanna Spotted at Hyderabad Airport | హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రష్మిక
2 months ago
12
టాలీవుడ్ & బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కెమెరాలకు చిక్కారు. సింపుల్ కానీ స్టైలిష్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు.