Rashmika Mandanna: ఇక భరించను, లీగల్ నోటీసులు పంపుతా.. రష్మిక మందన్న సంచలన పోస్ట్

2 hours ago 2
సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై నటి రష్మిక మందన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Read Entire Article