Rashmika Mandanna: ఇదేందిది, రష్మిక- విజయ్ దేవరకొండ రహస్యంగా పెళ్లి చేసుకున్నారా? ఫొటోస్ వైరల్

7 months ago 20
విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న రిలేషన్‌ తరచూ ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తోంది. ఈసారి సోషల్ మీడియాలో వీరి వెడ్డింగ్‌ ఫొటోలు వైరల్‌ అవ్వడంతో మళ్లీ వార్తల్లో నిలిచారు. ఫొటోలో విజయ్‌, రష్మిక పెళ్లి దుస్తుల్లో ఉన్నారు. వీరి పక్కన సూపర్‌స్టార్‌ మహేష్ బాబు, అతని భార్య నమ్రతా శిరోద్కర్‌ నిల్చుని ఫొటోకి పోజులిస్తున్నారు.
Read Entire Article