Rashmika Mandanna: కత్రీనా కైఫ్ భర్తకు తెలుగు నేర్పించిన రష్మిక మందన్నా- చివరిలో విక్కీ కౌశల్ ట్విస్ట్- వీడియో వైరల్

2 hours ago 1
Rashmika Mandanna Teach Telugu To Vicky Kaushal In Chhaava Promotions: రష్మిక మందన్నా, కత్రీనా కైఫ్ భర్త విక్కీ కౌశల్ జంటగా నటించిన సినిమా ఛావా. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చారిత్రక డ్రామా సినిమా హైదరాబాద్ ప్రమోషన్స్‌లో విక్కీ కౌశల్‌కు రష్మిక తెలుగు నేర్పించింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.
Read Entire Article