Rashmika Mandanna: కన్ను కొట్టి కన్ఫర్మ్ చేసిన రష్మిక.. తెలంగాణ కోడలుతో మాములుగా ఉండదు!
4 months ago
7
టాలీవుడ్ బెస్ట్ ఆన్‌స్క్రీన్ కపుల్స్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు ఒకరు. అసలు వీళ్ల పేయిర్ స్క్రీన్‌పై చూడముచ్చటగా ఉంటుంది. సిల్వర్ స్క్రీన్‌పై వీళ్ల హవా మాములుగా ఉండదు.