Rashmika Mandanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కు గాయాలు..!
1 week ago
3
టాలీవుడ్ స్టార్ హీరో రష్మిక మందన్నకు గాయమైంది. జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా ఆమెకు గాయం అయినట్లు తెలుస్తుంది. దాంతో అభిమానులు ఆందోళన పడుతున్నారు. కాగా, ప్రస్తుతం రష్మిక క్రేజ్ ఆల్ ఓవర్ ఇండియాలో మాములుగా లేదు.